మన హైదరాబాద్.. ఆధునిక 'ఇస్ఫహాన్'

మన హైదరాబాద్.. ఆధునిక 'ఇస్ఫహాన్'

HYD: ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్‌పై చేస్తున్న దాడి కంటే ఆ దేశంలోని ఇస్ఫహాన్‌ నగరంపై కురిపిస్తున్న బాంబుల దాడి హైదరాబాదీలను కొంత ఆవేదనకు గురి చేస్తుంది. నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పురానాపూల్ వంతెన, చార్మినార్, బాద్‌షాహీ అషూర్ ఖాన్ నిర్మాణాలు ఇస్ఫహాన్ నగర ప్రభావంతో రూపొందించడమే ఇందుకు కారణం. నగర పుట్టుకలో ఆ నగరం ప్రభావం ఉండడంతో HYD ఆధునిక ఇస్ఫహాన్ అని అంటారు.