'సమస్యల పరిష్కారానికి మీ కోసం కార్యక్రమం'

కృష్ణా: సమస్యల పరిష్కారానికి మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సహాయ కలెక్టర్ ఫరీన్ జైద్ పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీలు వచ్చాయని, ఆయా శాఖల అధికారులకు పంపించామని తెలిపారు.