ఎన్ఐటీ డైరెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ కాజీపేట ఎన్.ఐ.టీ డైరెక్టర్ బైద్యధర్ సుబుధిని నేడు నిట్ కళాశాలలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం దేశ, విదేశాల నుంచి విద్యను అభ్యసించేందుకు ఇక్కడికి వచ్చే విద్యార్థుల కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయల కల్పనపై చర్చించారు.