వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్

వాట్సాప్ సేవలకు కొన్ని రూల్స్ మారాయి. వాట్సాప్ వెబ్ ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. దీని తర్వాత, వినియోగదారుడు మొబైల్ నుంచి QR కోడ్‌ను స్కాన్ చేసి మళ్లీ లాగిన్ అవ్వాలి. ఇప్పటి వరకు మెసేజింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు OTP ద్వారా మొబైల్ నెంబర్ ధ్రువీకరణ ఒక్కసారి మాత్రమే అవసరం అయ్యేది. ప్రస్తుతం లాగిన్ అయితే OTP వస్తుంది.