ప్రీమియర్స్‌లో 'అఖండ 2' సెన్సేషన్!

ప్రీమియర్స్‌లో 'అఖండ 2' సెన్సేషన్!

నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2'. ఈ మూవీ నార్త్ అమెరికాలో క్రేజీ ఓపెనింగ్స్‌ని సెట్ చేసుకుంది. ప్రీమియర్స్ వసూళ్లు ఇప్పటికే 2 లక్షల 50 వేల డాలర్స్‌కు పైగా కలెక్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఇక తమన్ సంగీతం అందించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది.