ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ
★ SC, ST బాలుర హాస్టళ్లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
★ అచ్చంపేట మండలం హాజీపూర్‌లో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
★ వనపర్తి జిల్లాలో ఘనంగా నిర్వహించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు