'నేటి నుంచి ధీమ్ పరిశుభ్రత, పచ్చదనంపై శిక్షణ'
PPM: మక్కువ MPDO కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం, థీమ్-5, పరిశుభ్రత, పచ్చదనంపై ఈ నెల 19 నుంచి 21 వరకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు MPDO ఎన్.అర్జునరావు మంగళవారం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నేపథ్యం అవసరమైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు అందించడం, విజన్-2047 లక్ష్యాలతో అనుసంధానం మొదలగు వాటిపై శిక్షణ ఉంటుందన్నారు.