ములుగులో ప్రారంభమైన జనగణన శిక్షణ

ములుగులో ప్రారంభమైన జనగణన శిక్షణ

MLG: ములుగు మున్సిపాలిటీలో జనగణన-2027 తొలి విడత ఇండ్లగణన శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ముఖ్యప్రణాళికా అధికారి ఎం.ప్రకాష్ సూచించారు. మే11నుంచి జూన్ 9వరకు మొదటి విడత సర్వే చేపడతామని తెలిపారు. దేశంలో తొలిసారిగా పూర్తిగాడిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.