'బీఆర్‌ఎస్‌తోనే గ్రామ స్వరాజ్యం'
NLG: బీఆర్‌ఎస్‌తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం కందుకూరు గ్రామంలోని వేర్వేరు పార్టీల నుంచి 50 మంది దేవరకొండ పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.