రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టాలి: సీపీఐ

ATP: రాష్ట్ర సీఎం చంద్రబాబు విద్య, వైద్యంలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం గుంతకల్లు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.