గుంతలోపడ్డ బైక్.. వ్యక్తి మృతి

గుంతలోపడ్డ బైక్.. వ్యక్తి మృతి

WGL: ఖానాపూర్ మండలంలోని అశోకనగర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ రాజేందర్ అనే వ్యక్తి దబీరుపేట వైపు నుంచి అశోకనగర్ వెళ్తుండగా చీకట్లో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.