VIDEO: భార్య గెలుపు కోసం భర్త పాదయాత్ర!
MHBD: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య గెలుపు కోసం భర్త పాదయాత్ర చేసిన ఘటన గూడూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని లైన్ తండాకు చెందిన వాంకుడోత్ పుష్ప, పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పంచాయతీ పరిధిలో మొత్తం 1,100 ఓటర్లు ఉన్నారు. అందులో 450 మంది ఓటర్లు హైదరాబాదులో ఉండగా వారిని ఓట్లు అభ్యర్థించేందుకు భర్త పాదయాత్రగా వెళ్లారు.