నాగలాపురంలో 5,221 మందికి పింఛన్లు

నాగలాపురంలో 5,221 మందికి పింఛన్లు

TPT: నాగలాపురం మండలంలో ఏప్రిల్ 1న 5,221 మంది లబ్దిదారులకు రూ.2.21 కోట్లకుపైగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో శ్రీతేజశ్విని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే పింఛను అందజేస్తారని, లబ్దిదారులు అందుబాటులో ఉండాలని సూచించారు.