VIDEO: అటవీ అధికారులకు గ్రామస్తుల వినతి

VIDEO: అటవీ అధికారులకు గ్రామస్తుల వినతి

ASR: రంపచోడవరం మండలం మర్రిపాలెం, బోలకొండ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని బంధించాలని ప్రాంతవాసులు గురువారం అటవీ అధికారులను కోరారు. గ్రామంలో ఉన్న రెండు పశువులపై పులి దాడి చేసిందని, తాము ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిమామిడి, మామిడి తోటల సీజన్ వచ్చేసిందని తోటల్లోకి వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు.