నేటి మాంసం ధరలు ఇలా..!

నేటి మాంసం ధరలు ఇలా..!

WGL: ఉమ్మడి జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.242 నుంచి రూ.250 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.276 నుంచి రూ.285 వరకు పలుకుతోంది. అలాగే కేజీ గొర్రె మాసం ధర రూ. 700 నుండి 750 మధ్య పలికింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని మాంసం వ్యాపారులు తెలిపారు.