VIDEO: పేదలకు అండగా ప్రభుత్వం ఉంటుంది: ఎమ్మెల్యే

VIDEO: పేదలకు అండగా ప్రభుత్వం ఉంటుంది: ఎమ్మెల్యే

GDWL:  జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని పలు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితులను గుర్తించి, వారికి త్వరితగతిన సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.