'పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలి'

'పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలి'

సత్యసాయి: పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన పరేడ్ గైడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డ్స్ కు అక్కడి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.