'ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి'

'ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి'

MNCL: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు.