ఖమేనీ మృతి.. ఇరాన్, అమెరికన్లకు గొప్ప విజయం: ట్రంప్

ఖమేనీ మృతి.. ఇరాన్, అమెరికన్లకు గొప్ప విజయం: ట్రంప్

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ వెల్లడించిన నేపథ్యంలో US అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఖమేనీ బాధితులకు న్యాయం చేసినట్లు చెప్పారు. ఖమేనీ మృతి.. ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయమన్నారు. దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరానియన్ ప్రజలకు ఇదే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అమెరికా నిఘా, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని తెలిపారు.