తిప్పాపూర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

తిప్పాపూర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

SRCL: వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈరోజు స్వామివారి కల్యాణం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాలలో భారీగా భక్తులు తరలిరావడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.