గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్
JN: పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, వంట పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. SA-2 పరీక్షల నిర్వహణను పర్యవేక్షించి, పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.