VIDEO: 'ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి'

VIDEO: 'ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి'

SKLM: ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యులు చాపర సుధాకర్ అన్నారు. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం NSS, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ హాజరయ్యారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.