'నేరుగా ఎంఈవో కార్యాలయంలో అందజేయాలి'

'నేరుగా ఎంఈవో కార్యాలయంలో అందజేయాలి'

అల్లూరి: కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం ప్రాథమిక పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో రాంబాబు బుధవారం తెలిపారు. డైట్, బీఈడీ చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ 5 గంటలలోగా తమ దరఖాస్తులను స్థానిక ఎంఈవో కార్యాలయంలో నేరుగా అందజేయాలి. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.