ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా

ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా

కాకినాడ రూరల్ సీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం కాకినాడ రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కాకినాడ రూరల్ మండల కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస జీతం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.