VIDEO: మళ్ళీ తగ్గిన మిర్చి ధరలు

VIDEO: మళ్ళీ తగ్గిన మిర్చి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 20,700, అటు క్వింటా పత్తి ధర రూ. 8,310గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 200, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 350 తగ్గగా, పత్తి ధర రూ.160 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.