రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
HNK: కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి వయసు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. అతని వివరాలు తెలిసినచో జీఆర్‌పీ కాజీపేట్ హెడ్ కానిస్టేబుల్ వీ.వెంకటయ్య సెల్ నెంబర్ 9849198382, 9948348070 కు సమాచారం ఇవ్వాలని సీఐ నరేష్ కుమార్ తెలిపారు.