డయల్ 100 మరియు సైబర్ నేరాలపై ముమ్మర ప్రచారం

డయల్ 100 మరియు సైబర్ నేరాలపై ముమ్మర ప్రచారం

GDWL: జిల్లా ఎస్పీ టీ. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బొంకురులో పోలీస్ బ్రాస్ బ్యాండ్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. డయల్ 100 వినియోగం, రోడ్డు భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.