MGNREGS పనులను పరిశీలించిన ఎంపీడీవో
ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామపంచాయతీలో MGNREGS పనులను ఎంపీడీవో వీరభద్ర చారి ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యతను సమీక్షించారు. అలాగే కూలీలతో మాట్లాడి, హాజరు నమోదు, పనుల అమలు విధానాన్ని పరిశీలించారు.