'మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

'మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

SRCL: ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు . చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎరువులు & విత్తనాలు దుకాణాన్ని శనివారం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు