ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా:వీరభద్రగౌడ్

ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా:వీరభద్రగౌడ్

కర్నూల్: ఆలూరులో ఒక్కసారి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని టీడీపీ అభ్యర్ధి వీరభద్రగౌడ్ అన్నారు. సోమవారం విరుపాపురం, బిలేహల్, నెట్రవట్టి గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యట్టు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా విస్తతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.