నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NZB: 33 KV ఇంటర్ లింక్ లైన్ పనులలో కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యహ్నం 11 గంటల వరకు దిగువ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ADE (టౌన్-2) R.ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఎల్లమ్మ గుట్ట, సోనీ ఫంక్షన్ హాల్, పోలీస్ లైన్, కాంగ్రెస్ ఆఫీస్ ఏరియాలలో సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.