సామెత.. దాని అర్థం

సామెత.. దాని అర్థం

సామెత: నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మవద్దు

అర్థం: ఏడ్చడమనేది సాధారణంగా మగవారి లక్షణం కాదు. అలాగే ఊరికనే నవ్వడమనేది కూడా ఆడవారి లక్షణం కాదు. కాబట్టి ఏడుస్తూ మాట్లాడిన మగవారిని, నవ్వుతూ మాట్లాడే ఆడవారిని వెంటనే నమ్మకూడదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతాము.