రామవరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవం
E.G: అనపర్తి మండలం రామవరంలో కుతుకులూరు ఉప మండల రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతబ్ది విజయదశమి ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని భారత్ మాత, కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఎస్ఎస్ సంఘ్ ప్రముఖులు,సంఘ్ సేవకులు పాల్గొన్నారు.