VIDEO: టవర్ హబ్‌లో చోరీకి విఫలయత్నం.. రూ.కోట్ల సామగ్రి సేఫ్
ASF: కెరమెరి మండలం హట్టి సమీపంలోని E టవర్ హబ్‌కు సంబంధించిన బ్యాటరీ గదిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారని టెక్నీషియన్ రోహిదాస్ ఇవాళ తెలిపారు. హాట్టి సమీపంలోని E టవర్ హబ్ తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తాళం పగలకపోవడంతో చోరీ జరగలేదన్నారు. అందులో రూ.కోట్ల విలువైన సామగ్రి ఉన్నట్లు వెల్లడించారు.