సింహాచలం ఈవో నియామకం
VSP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జే. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనతో పాటు క్షేత్ర పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఆయన పనిచేయనున్నారు.