రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ MLA విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ MLA విమర్శలు

WGL: నిధులు, ఆర్థిక స్థితి బాగాలేదంటూనే కాంగ్రెస్ నాయ‌కులు కుంభ‌కోణాల‌కు, అవినీతికి పాల్ప‌డుతున్నారని నర్సంపేట మాజీ MLA పెద్ధి సుదర్శన్ అన్నారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. అన్ని శాఖ‌ల్లో అవినీతికి పాల్ప‌డుతూ..నేడు అన్న‌దాత‌ల‌ను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. సిసిఐ పత్తికొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు.