మద్దికాయల ఓంకార్ శతజయంతి పోస్టర్లు విడుదల

మద్దికాయల ఓంకార్ శతజయంతి పోస్టర్లు విడుదల

MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ పోస్టర్స్‌ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ప్రజా సేవకుడు ఎమ్మెల్యే అయిన ఎటువంటి ఆడంబరాలు లేకుండా ప్రజలకోసమే జీవితం అంకితం చేసిన వ్యక్తి అని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంసీపీఐయు నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, వెంకటేష్ పాల్గొన్నారు.