VIDEO: పొట్టి శ్రీరాములు త్యాగం స్ఫూర్తిదాయకం: ఎస్పీ

VIDEO: పొట్టి శ్రీరాములు త్యాగం స్ఫూర్తిదాయకం: ఎస్పీ

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.