ధర్మపురి శ్రీనివాస్ ను కోల్పోవడం బాధాకరం: CM రేవంత్ రెడ్డి

NZB: CM రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ ధర్మపురి శ్రీనివాసును PCC అధ్యక్షుడిగా నియమించారని CM రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్త నుంచి PCC అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన ఎదిగారని CM పేర్కొన్నారు.