VIDEO: పోలీసుల తక్షణ స్పందనతో మహిళకు న్యాయం
VSP: మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళకు జరిగిన ఆర్థిక మోసం ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించారు. అద్దె ఇంటి కోసం యజమానికి రూ.5 లక్షలు చెల్లించినప్పటికీ ఇల్లు ఇవ్వక, డబ్బులు తిరిగి ఇవ్వక బాధితురాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసును పరిష్కరించి బాధితురాలికి న్యాయం చేశారు.