డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ASR: జిల్లాలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ శుక్రవారం తెలిపారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్సైట్ allurisitharamaraju.ap.gov.in సంప్రదించి, ధరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.