ఏపీలో పథకాలు.. ఏడాది సంక్షేమ క్యాలెండర్

ఏపీలో పథకాలు.. ఏడాది సంక్షేమ క్యాలెండర్

AP: ప్రతినెలా సంక్షేమం అందేలా ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. దీపం పథకంలో సిలిండర్ బుకింగ్‌కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని, సిలిండర్ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.