CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కావలి టీడీపీ కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 760 మందికి రూ.8.71 కోట్లు సాయం అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా దాదాపుగా రూ.100 కోట్ల చొప్పున పేదలకు సాయం అందుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.