కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ : మంత్రి కోమటిరెడ్డి

NLG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కవిత ఎవరో తనకు తెలియదని మంత్రి పేర్కొన్నారు.ఇవాళ నల్గొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై కేంద్రంతో కొట్లాడతామన్నారు.