VIDEO: ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? : జీవన్ రెడ్డి

VIDEO: ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? : జీవన్ రెడ్డి

JGL: వేం నరేందర్ రెడ్డి ఎవడు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది? ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? వానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రతకడానికి వచ్చిన పోచారంకి ప్రభుత్వ సలహాదారు పదవి ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత ఆయన ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా? అంటూ ద్వజమెత్తరు.