మాక్ డ్రిల్‌లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్

మాక్ డ్రిల్‌లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గురువారం మున్సిపల్, రెవెన్యూ, SDRF, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖల అధికారులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరి ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.