హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి

ASR: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి భీమశంకరం మంగళవారం తెలిపారు. bic.ap.gov.in. వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్ పొందవచ్చని చెప్పారు. విద్యార్థి ఆధార్ నంబర్, పుట్టినతేదీ నమోదు చేసి హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని వివరించారు.