ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

SKL: శ్రీకాకుళం ఎమ్మెల్యేశంకర్ బుధవారం ఉ.9 గంటలకు శ్రీకూర్మం ZPHS పాఠశాలలో నియోజకవర్గ స్థాయి 76వ క్రీడా పోటీలలో పాల్గొంటారు. ఉ.10 కు జాతీయ పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.మ.12 కు స్థానిక వెలుగు ఆఫీస్ లో సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.