ఎమ్మెల్యేకు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం

ఎమ్మెల్యేకు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం

NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 'X' వేదికగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.