నూతన బస్ సర్వీస్‌ను ప్రారంభించిన కార్పొరేటర్

నూతన బస్ సర్వీస్‌ను ప్రారంభించిన కార్పొరేటర్

HYD: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కుంట్లూర్ రోడ్ మీదుగా హయత్ నగర్ నుంచి జేబీఎస్ వరకు నూతన బస్ సర్వీస్‌ను ఇవాళ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త బస్ సర్వీస్ సూర్య నగర్ పరిసరాల్లోని దాదాపు 8 నుంచి 10 కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్నారు.